Friday, 29 January 2016

shakahara rally


54 రోజుల అఖండ ధ్యానం

ధ్యాన మిత్రులందరికి ఇదే మా ఆత్మియ్య ఆహ్వానం  నవ్యాన్ధ్రప్రదేశ్ లో తోలి మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతున్నా సందర్భంగ వశిష్ట గౌతమీ పిరమిడ్ ప్రాంగణంలో  54 రోజుల అఖండ ధ్యానం  26 జనవరి నుండి 19 మర్చి వరకు జరుగును  వివరాలకు 8142503542,8500339111,9849448269 ఈ నెంబర్లను సంప్రదించండి