పవిత్ర గోదావరి మహా నది ఒడ్డున ఒక మహాపిరమిడ్
రావాలని బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ సంకల్పించారు.
ఆ సంకల్పం నెరవేరే రోజు అతిదగ్గరలోనే ఉంది.....
5000ల మంది ఏకకాలంలో కుర్చుని ధ్యానం చేయగల 160*160 అడుగుల తో నిర్మించబడే ఈ పిరమిడ్ శక్తి క్షేత్రం అత్యంత విశిష్టమైన కట్టడం.
ఇటువంటి పిరమిడ్లు బెంగుళూరు, కడ్తాల్ మరియు ఇక్కడ మాత్రమే ఉన్నాయి.
శ్రీ వశిష్ట గౌతమీ పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ లక్ష్యాలు:
1. పిరమిడ్ ధ్యాన మహా క్షేత్రం
2. దివ్య విద్య పిరమిడ్ గ్రంధాలయం
3. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోదన కేంద్రం
4. పరిపూర్ణ ఆరోగ్య పరిరక్షణ
5. మూలికావనం
6. శాకాహార ధ్యాన యోగ గ్రామం
విజ్ఞప్తి:
ఈ మహా పిరమిడ్ నిర్మాణం లో మనందరం విరివిగ విరాళాలు ఇచ్చి పాలుపంచుకుందాం!
లైఫ్ మెంబెర్ షిప్ : 25000
స్పొంసేర్స్
: 100000 ఆ పైన
ఎగ్జి గ్యుటువ్ స్పొంసేర్ : 300000
గోల్డ్ స్పొంసేర్స్ : 500000
పేటర్న్ : 1000000
విజనరీ పేటర్న్ : 2500000
మీ విరారాలు నగదు రూపంలో కానీ డి.డి. రూపం లో కానీ " శ్రీ వశిష్ట గౌతమీ పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ " పేరు మిద ఆంధ్ర బ్యాంకు రాజమండ్రి ఎకౌంటు నెంబర్ 002110100011508 లో జమ చేసి వివరాలు ట్రస్ట్ ఆఫీసుకి తెలియచేసి రసీదు పోందవచ్చు .
ప్రెసిడెంట్ బ్రహ్మర్షి సుబాష్ పత్రీజీ
వైస్-ప్రెసిడెంట్ గారిపాటి సత్యనారాయణ ph:+91 9440695191
మేనేజింగ్ ట్రస్టీ జట్టి లక్ష్మి రాణి ph:+91 9491685576
ట్రేజరర్ డి. వి. రాఘవ రెడ్డి ph:+91 9866290989
No comments:
Post a Comment